Header Banner

తిరుమల ఘాట్ రోడ్ల రూపురేఖలు మారబోతున్నాయి.. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!

  Mon Apr 14, 2025 13:53        Devotional

తిరుమల మొదటి, రెండు ఘాట్రోడ్లలో బీటీ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇటీవల ఒంటిమిట్ట రామాలయ ఉత్సవానికి హాజరైన ఆయన తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావుతో సమావేశమైన విషయం తెలిసిందే. "తిరుమల రెండు ఘాట్రోడ్లు వైకాపా హయాంలో గుంతలమయం అయ్యాయి. కూటమి అధికారంలోకి వచ్చాక తాత్కాలిక మరమ్మతులు చేపట్టాం. పూర్తిస్థాయిలో రోడ్లను వేయాల్సిన అవసరం ఉంది" అని తితిదే ఛైర్మన్ సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొదటి ఘాట్రోడ్డు 19 కి. మీ. పొడవు, రెండో ఘాట్రోడ్డు 18 కి.మీ. పొడవు ఉంటాయి. దాదాపు రూ.12 కోట్లతో రెండు ఘాట్రోడ్లలో తారు పనులు చేపట్టనున్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలెర్ట్.. రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులు, వానలు - ఎక్కడెక్కడంటే?

 

సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. సొంత నియోజకవర్గంలో మరో హామీకి శ్రీకారం!

 

మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!

 

ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!

 

NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

 

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

 

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #TTD #Tirupati #Booking